Mon Mar 16 2026 01:25:52 GMT+0530 (India Standard Time)
సీఎం జగన్ కు రాజుగారి లేఖ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, ఒక జిల్లాకు అల్లూరి [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, ఒక జిల్లాకు అల్లూరి [more]

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని రఘురామ కృష్ణంరాజు జగన్ కు రాసిన లేఖలో కోరారు. పాదయాత్ర సమయంలో ఈ హామీని మీరు ప్రజలకు ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లాకు ఆయన పేరు పెడితే అల్లూరి సీతారామ రాజుకు గౌరవం ఇచ్చినట్లవుతుందని రఘురామకృష్ణంరాజు లేఖలో అభిప్రాయపడ్డారు.
Next Story