Sun Mar 15 2026 15:00:26 GMT+0530 (India Standard Time)
రాజుగారిపై వేటుకు సిద్ధం.. రేపో మాపో?
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఆయనపై అనర్హత వేటు పిటీషన్ ను స్పీకర్ కు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. షోకాజ్ [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఆయనపై అనర్హత వేటు పిటీషన్ ను స్పీకర్ కు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. షోకాజ్ [more]

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఆయనపై అనర్హత వేటు పిటీషన్ ను స్పీకర్ కు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. షోకాజ్ నోటీసుపై రఘురామ కృష్ణంరాజు స్పందించిన తీరుపై కూడా వైసీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం కంటే అనర్హత వేటు పిటీషన్ ను స్పీకర్ కు ఇవ్వడమే బెటరన్న ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉంది. రేపో, మాపో స్పీకర్ కు రఘురామకృష్ణంరాజు అనర్హత పిటీషన్ అందజేసే అవకాశముందని తెలుస్తోంది. నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు సయితం జగన్ ను కలసి ఆయనపై వేటు వేయాల్సిందేనని కోరుతున్నారు.
Next Story