Sun Mar 15 2026 15:00:29 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ కు రఘురామకృష్ణంరాజు…?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నేడు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాయనున్నారు. తనకు విజయసాయిరెడ్డి పేరిట షోకాజ్ నోటీస్ అందిందని, అది పార్టీ నియమావళికి [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నేడు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాయనున్నారు. తనకు విజయసాయిరెడ్డి పేరిట షోకాజ్ నోటీస్ అందిందని, అది పార్టీ నియమావళికి [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నేడు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాయనున్నారు. తనకు విజయసాయిరెడ్డి పేరిట షోకాజ్ నోటీస్ అందిందని, అది పార్టీ నియమావళికి విరుద్ధమని ఆయన వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై రఘురామకృష్ణంరాజు తాను ఏ పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిందీ జగన్ కు లేఖ ద్వారా తెలియజేయనున్నారు. తాను మీకు, మీ నాయకత్వానికి వ్యతిరేకం కాదని, కొందరు తనను పార్టీ నుంచి వేరు చేయాలన్న కుట్ర చేస్తున్నారని కూడా రఘురామకృష్ణంరాజు లేఖ ద్వారా జగన్ కు తెలియజేయనున్నారు.
Next Story