Thu Jan 29 2026 07:39:36 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో రఘు రామకృష్ణంరాజు వరస భేటీలు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ [more]

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆయన నిన్న ఎన్నికల కమిషన్ ను కూడా కలిశారు. వరసగా ఆయన బీజేపీ పెద్దలను కలుస్తుండటం చర్చనీయాంశమైంది. శరద్ యాదవ్ తరహాలో తనపై వేటు పడుతుందని భావించిన రఘురామ కృష్ణంరాజు వరసగా బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్నట్లు సమాచారం.
Next Story