Sun Mar 08 2026 02:02:41 GMT+0530 (India Standard Time)
Raghu : పట్టాభిని కొట్టారు.. నా దగ్గర ఆధారాలున్నాయి
కస్టడీలో ఉన్న పట్టాభిని పోలీసులు హింసించారని, కొట్టారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. దీనికి సంబంధించి తనవద్ద ఆధారాలున్నాయని ఆయన తెలిపారు. పట్టాభిని కొట్టారా? [more]
కస్టడీలో ఉన్న పట్టాభిని పోలీసులు హింసించారని, కొట్టారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. దీనికి సంబంధించి తనవద్ద ఆధారాలున్నాయని ఆయన తెలిపారు. పట్టాభిని కొట్టారా? [more]

కస్టడీలో ఉన్న పట్టాభిని పోలీసులు హింసించారని, కొట్టారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. దీనికి సంబంధించి తనవద్ద ఆధారాలున్నాయని ఆయన తెలిపారు. పట్టాభిని కొట్టారా? లేదా? అన్న విషయం విజయసాయిరెడ్డి చెప్పాలని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారన్నారు. పోలీసులంటే తనకు గౌరవం ఉందని, కానీ కొందరు పోలీసుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
Next Story