Sun Mar 15 2026 16:54:35 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి రఘురామ కృష్ణంరాజు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఎన్నికల కమిషనర్ ను కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వైసీపీ క్రమశిక్షణ సంఘం వ్యవహారంపై ఆయన ఎన్నికల [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఎన్నికల కమిషనర్ ను కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వైసీపీ క్రమశిక్షణ సంఘం వ్యవహారంపై ఆయన ఎన్నికల [more]

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఎన్నికల కమిషనర్ ను కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వైసీపీ క్రమశిక్షణ సంఘం వ్యవహారంపై ఆయన ఎన్నికల కమిషనర్ తో చర్చించనున్నారు. దీంతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా రఘురామ కృష్ణంరాజు కలవనున్నారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని ఆయన నేరుగా కోరనున్నారు. అలాగే హోంశాఖ కార్యదర్శిని కలసి కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని కోరనున్నారు.
Next Story