Sun Mar 08 2026 03:30:38 GMT+0530 (India Standard Time)
ఇక అమరావతినే కొనసాగించడం బెటరేమో
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టు స్పష్టం చేసిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు. ఇప్పటికే హైకోర్టు [more]
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టు స్పష్టం చేసిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు. ఇప్పటికే హైకోర్టు [more]

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టు స్పష్టం చేసిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు. ఇప్పటికే హైకోర్టు ఎడా పెడా తమ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటుందని రఘురామ కృష్ణరాజు తెలిపారు. జగన్ ఇచ్చిన హమీలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎస్ పై కూడా జగన్ తన మాటను నిలబెట్టుకోవాలని రఘురామ కృష్ణరాజు కోరారు. తమ ప్రభుత్వంలో అధికారులకు కూడా శిక్షలు పడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story