Sun Mar 08 2026 03:33:59 GMT+0530 (India Standard Time)
కోర్టులో మరో పిటీషన్ వేస్తా
విజయసాయిరెడ్డి కి విదేశీ పర్యటనకు అనుమతివ్వడంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను విదేశీ పర్యటనకు అనుమతించడం సమంజసం కాదన్నారు. తనపై కూడా గతంలో [more]
విజయసాయిరెడ్డి కి విదేశీ పర్యటనకు అనుమతివ్వడంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను విదేశీ పర్యటనకు అనుమతించడం సమంజసం కాదన్నారు. తనపై కూడా గతంలో [more]

విజయసాయిరెడ్డి కి విదేశీ పర్యటనకు అనుమతివ్వడంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను విదేశీ పర్యటనకు అనుమతించడం సమంజసం కాదన్నారు. తనపై కూడా గతంలో విదేశాలకు పారిపోతానని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు విదేశాలకు వెళుతుంది ఎవరో అని రఘురామ క ృష్ణరాజు ప్రశ్నించారు. కోర్టు తీర్పు రాకముందే కొన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారని రఘురామ క ృష్ణరాజు నిలదీశారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తానని రఘురామ క ృష్ణరాజు చెప్పారు.
Next Story