Sun Mar 08 2026 03:33:58 GMT+0530 (India Standard Time)
జగన్ బొమ్మపై మరోసారి?
తాను జగన్ బొమ్మను పెట్టుకుని గెలవలేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి స్పష్టం చేశారు. తన బొమ్మ పెట్టుకునే తాను గెలిచానని చెప్పారు. జగన్ బొమ్మ [more]
తాను జగన్ బొమ్మను పెట్టుకుని గెలవలేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి స్పష్టం చేశారు. తన బొమ్మ పెట్టుకునే తాను గెలిచానని చెప్పారు. జగన్ బొమ్మ [more]

తాను జగన్ బొమ్మను పెట్టుకుని గెలవలేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి స్పష్టం చేశారు. తన బొమ్మ పెట్టుకునే తాను గెలిచానని చెప్పారు. జగన్ బొమ్మ పెట్టుకున్న మోపిదేవి వెంకటరమణ ఎందుకు గెలవలేకపోయారని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. తాను ఎవరి చేతిలో బొమ్మను కాదని ఆయన తెలిపారు. 18 మంది ఎమ్మెల్యేలు చెబితే తాను వింటానా? అని వెటకారం ఆడారు. తాను వెర్రివాడిని కాదన్న రఘురామ కృష్ణరాజు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Next Story