Tue Dec 16 2025 11:54:40 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రివార్డు ఏ మూలకు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి ఐదు లక్షల అవార్డు సీబీఐ ప్రకటించడాన్ని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తప్పుపట్టారు. ఈ హత్య [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి ఐదు లక్షల అవార్డు సీబీఐ ప్రకటించడాన్ని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తప్పుపట్టారు. ఈ హత్య [more]

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి ఐదు లక్షల అవార్డు సీబీఐ ప్రకటించడాన్ని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తప్పుపట్టారు. ఈ హత్య కేసులో కీలక ఆధారాలు, సమాచారం చెప్పిన వారికి ప్రాణహాని ఉంటుందని రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. అందుకే రివార్డును ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకూ పెంచాలని రఘురామ కృష్ణరాజు సీబీఐని కోరారు. ప్రాణాలకు తెగించి సమాచారం ఇవ్వాలంటే ఐదు లక్షలు ఏమూలకు అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.
Next Story