Sun Mar 08 2026 03:30:12 GMT+0530 (India Standard Time)
ఆడియోలీకులు నిజమేనా?
మంత్రి అవంతి శ్రీనివాస్ ఆడియో లీకులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సెటైర్లు వేశారు. వరసగా వైసీపీ నేతల ఆడియోలు లీకవ్వడమేంటని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర [more]
మంత్రి అవంతి శ్రీనివాస్ ఆడియో లీకులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సెటైర్లు వేశారు. వరసగా వైసీపీ నేతల ఆడియోలు లీకవ్వడమేంటని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర [more]

మంత్రి అవంతి శ్రీనివాస్ ఆడియో లీకులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సెటైర్లు వేశారు. వరసగా వైసీపీ నేతల ఆడియోలు లీకవ్వడమేంటని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. లేకుంటే సీఎం జగన్ స్వరాన్ని కూడా అనుకరిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్ గా ఉన్న పృథ్వి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తాజాగా అవంతి శ్రీనివాస్ లు మహిళలకు ఫోన్ చేయడంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని రఘురామ కృష్ణరాజు కోరారు. ఈ ఆడియోల వెనక కుట్ర దారులెవరో తేల్చాలని ఆయన కోరారు.
Next Story