Sun Mar 08 2026 03:33:59 GMT+0530 (India Standard Time)
25న ఏం జరుగుతుందో చూద్దాం
ఈ నెల 25వ తేదీన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఒకప్పుడు ఏపీ [more]
ఈ నెల 25వ తేదీన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఒకప్పుడు ఏపీ [more]

ఈ నెల 25వ తేదీన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఒకప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే వారన్నారు. కానీ ఇప్పుడు ఏపీ అంటే అప్పు చేసి పప్పు కూడు అనాల్సి వస్తుందని రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. అసలు పరిమితికి మించి బ్యాంకులు అప్పులు ఎలాగా ఇస్తున్నాయో అర్థం కావడంలేదన్నారు. వైసీపీ నేతలు సంస్కారం నేర్చుకోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఏకంగా జగన్ కు గుడికట్టడమేంటని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.
Next Story