Thu Jan 29 2026 06:06:49 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను నేను ఏమీ అనలేదు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు అందిన షోకాజ్ నోటీసు పై స్పందించారు. తనకు 18 పేజీల షోకాజ్ నోటీసు అందిందని చెప్పారు. తాను జగన్ ను ఎప్పుడూ [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు అందిన షోకాజ్ నోటీసు పై స్పందించారు. తనకు 18 పేజీల షోకాజ్ నోటీసు అందిందని చెప్పారు. తాను జగన్ ను ఎప్పుడూ [more]

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు అందిన షోకాజ్ నోటీసు పై స్పందించారు. తనకు 18 పేజీల షోకాజ్ నోటీసు అందిందని చెప్పారు. తాను జగన్ ను ఎప్పుడూ ఏమీ అనలేదన్నారు. జగన్ అపాయింట్ మెంట్ కోసం తాను ప్రయత్నించానని చెప్పారు. తన మనసులో ఉన్న విషయాలు చెప్పాలని అనుకున్నానని, అయితే అపాయింట్ మెంట్ దొరకక పోవడంతో కొన్ని విషయాలపై బహిరంగంగా మాట్లాడానన్నారు. రేపటిలోగా దీనికి పార్టీకి వివరణ ఇస్తానని చెప్పారు.
Next Story