Sun Mar 08 2026 05:04:23 GMT+0530 (India Standard Time)
సాయిరెడ్డి పారిపోయే ప్రమాదముంది
విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై [more]
విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై [more]

విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తుది తీర్పు వచ్చే నెల 25వ తేదీన వచ్చే అవకాశముందన్నారు. అందుకే విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఇక అందరం ఆరోజు కోసం ఎదురు చూడాల్సిందేనని, తనకు న్యాయం జరుగుతుందని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. విజయసాయిరెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయాలని తాను మరో పిటిషన్ ను వేయనున్నట్లు రఘురామ కృష్ణరాజు వెల్లడించారు.
Next Story