Sun Mar 08 2026 05:04:33 GMT+0530 (India Standard Time)
ఉమను ఎలా అరెస్ట్ చేస్తారు?
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్ట్ ను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఖండించారు. ఆయనపై 14 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. దెబ్బతిన్నవారిపై [more]
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్ట్ ను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఖండించారు. ఆయనపై 14 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. దెబ్బతిన్నవారిపై [more]

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్ట్ ను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఖండించారు. ఆయనపై 14 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. దెబ్బతిన్నవారిపై కేసులు పెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదని రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. టిడ్కో ఇళ్లను త్వరగా లబ్దిదారులకు కేటాయించాలని ఆయన కోరారు. మూడు లక్షల గృహాలను నిలిపేయడం దారుణమన్నారు. తద్వారా వైసీపీకి 18 లక్షల మంది ఓటర్లు దూరమవుతారని, గత ఎన్నికల్లో వైసీపీకి, టీడీపీకి మధ్య తేడా 30 లక్షల ఓట్లన్న విషయం గుర్తుంచుకోవాలని రఘురామ కృష్ణరాజు కోరారు.
Next Story