Sun Mar 08 2026 05:04:29 GMT+0530 (India Standard Time)
బెయిల్ బ్యాచ్ ఫిర్యాదు చేస్తే?
తనపై ప్రధాని, నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదులు చేయడం పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. బెయిల్ బ్యాచ్ తనపై ఫిర్యాదులు చేయడమేంటని ఆయన [more]
తనపై ప్రధాని, నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదులు చేయడం పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. బెయిల్ బ్యాచ్ తనపై ఫిర్యాదులు చేయడమేంటని ఆయన [more]

తనపై ప్రధాని, నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదులు చేయడం పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. బెయిల్ బ్యాచ్ తనపై ఫిర్యాదులు చేయడమేంటని ఆయన ఎద్దేవా చేశారు. సీబీఐ విచారణలో బండారం మొత్తం బయటపడుతుందని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఆవ భూముల కొనుగోలులో సీఎం బాబాయ్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. అందులో 130 కోట్లు ఎవరు కొట్టేశారో అందరికీ తెలుసునని రఘురామ కృష్ణరాజు అన్నారు ఆవ భూముల అవినీతిపై తాను ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ కృష్ణరాజు తెలిపారు.
Next Story