Thu Dec 18 2025 01:21:02 GMT+0000 (Coordinated Universal Time)
వారికి అన్యాయం చేయకు జగన్…?
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. తక్షణమే కాపులకు ఐదు శాతం [more]
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. తక్షణమే కాపులకు ఐదు శాతం [more]

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. తక్షణమే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. అగ్రకులాల్లో కాపు సామాజికవర్గమే 50 శఆతం ఉంటుందని, దీనికి మిగిలిన సామాజికవర్గాల వారు అభ్యంతరం పెట్టరని రఘురామ కృష్ణరాజు తన లేఖలో స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి ఐదు శాతం రిజర్వేషన్లను కల్పించాలని కోరారు. దీనిపై స్పష్టత కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రఘురామ కృష్ణరాజు కోరారు.
Next Story