Sun Mar 08 2026 08:06:08 GMT+0530 (India Standard Time)
ఆ నిధుల విషయమై సమాధానం చెప్పాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రావారు. ఆర్థిక శాఖలో రికార్డుల గల్లంతుపై ఆయన లేఖలో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రావారు. ఆర్థిక శాఖలో రికార్డుల గల్లంతుపై ఆయన లేఖలో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రావారు. ఆర్థిక శాఖలో రికార్డుల గల్లంతుపై ఆయన లేఖలో ప్రస్తావించారు. ట్రెజరీ కోడ్ కు విరుద్ధంగా భారీగా నిధులు బదిలీ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందని రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. నిధులు లెక్కల చూపకపోవడం పొరపాటున జరిగింది కాదని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రఘురామ కృష్ణరాజు కోరారు.
Next Story