Sun Mar 15 2026 15:27:57 GMT+0530 (India Standard Time)
మరోసారి రఘురామ కృష్నరాజు పై…?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు వేయాలని పార్టీ పార్లమెంటరీ కమిటీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. గత [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు వేయాలని పార్టీ పార్లమెంటరీ కమిటీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. గత [more]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు వేయాలని పార్టీ పార్లమెంటరీ కమిటీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. గత ఏడాది జులై 3వ తేదీన అనర్హత పిటీషన్ ఇచ్చినా ఇంతవరకూ చర్యలు తీసుకోక పోవడంతో నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆ లేఖలో కోరింది. అనర్హత పిటీషన్ లో నెలకొన్న అసాధారణ జాప్యాన్ని నివారించాలని విజయసాయిరెడ్డి కోరారు. వెంటనే రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ లేఖలో కోరారు.
Next Story