Wed Feb 04 2026 07:29:04 GMT+0000 (Coordinated Universal Time)
నన్ను చంపేస్తామంటున్నారు
తనను చంపేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. [more]
తనను చంపేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. [more]

తనను చంపేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తాను నియోజకవర్గంలో పర్యటించాలంటే రక్షణ కావాలని రఘురామకృష్ణంరాజు అన్నారు. తాను నిజాలు చెబితే దానిని జీర్ణించుకోలేని కొందరు తనపై పగ పట్టారని తెిపారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. తన దిష్టి బొమ్మలను కూడా దహనం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర పోలీసు బలగాలపై తనకు నమ్మకం లేదని చెప్పారు.
Next Story