Sun Mar 15 2026 16:33:40 GMT+0530 (India Standard Time)
జగన్ వాటిని తెరిపించండి… ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రతిరోజూ లేఖలు రాస్తూనే ఉన్నారు. ఈరోజు లేఖలో ఆయన అన్నా క్యాంటిన్ల గురించి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రతిరోజూ లేఖలు రాస్తూనే ఉన్నారు. ఈరోజు లేఖలో ఆయన అన్నా క్యాంటిన్ల గురించి [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రతిరోజూ లేఖలు రాస్తూనే ఉన్నారు. ఈరోజు లేఖలో ఆయన అన్నా క్యాంటిన్ల గురించి ప్రస్తావించారు. అన్నా క్యాంటిన్లకు బదులుగా రాష్ట్రంలో జగనన్న క్యాంటిన్లను ప్రారంభించాలని రఘురామ కృష్ణంరాజు లేఖలో కోరారు. గతంలో ఈ పథకం ద్వారా ఐదు రూపాయలకే భోజనం, టిఫిన్ లభించేదని, రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదల ఆకలి తీర్చేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగనన్న క్యాంటిన్లను తెరిచి పేదల ఆకలి తీర్చాలని ఆయన తన లేఖలో కోరారు.
Next Story