Sun Mar 15 2026 13:23:42 GMT+0530 (India Standard Time)
మాట మీద నిలబడితే మండలిని రద్దు చేయండి
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వరసగా లేఖలు రాస్తున్నారు. తాజాగా శాసనమండలి రద్దు అంశాన్ని ప్రస్తావించారు. శాసనమండలిని రద్దు చేయాలని [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వరసగా లేఖలు రాస్తున్నారు. తాజాగా శాసనమండలి రద్దు అంశాన్ని ప్రస్తావించారు. శాసనమండలిని రద్దు చేయాలని [more]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వరసగా లేఖలు రాస్తున్నారు. తాజాగా శాసనమండలి రద్దు అంశాన్ని ప్రస్తావించారు. శాసనమండలిని రద్దు చేయాలని ఆయన కోరారు. మెజారిటి ఉన్నప్పుడు మండలిని రద్దు చేస్తే మీ చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని రఘురామ కృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు. మెజారిటీ లేనప్పుడు రద్దు చేస్తే అనేక సందేహాలు కలుగుతాయన్నారు. మీరు చెప్పిన మాటలు నిజం కావాలంటే తక్షణమే మండలిని రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు జగన్ కు రాసిన లేఖలో కోరారు.
Next Story