Sun Mar 15 2026 18:54:54 GMT+0530 (India Standard Time)
జగన్ కు రఘురామ మరో లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరసగా లేఖలు రాస్తున్నారు. తాజాగా ఈరోజు మరో లేఖ రాశారు. పెళ్లి కానుక, షాదీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరసగా లేఖలు రాస్తున్నారు. తాజాగా ఈరోజు మరో లేఖ రాశారు. పెళ్లి కానుక, షాదీ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరసగా లేఖలు రాస్తున్నారు. తాజాగా ఈరోజు మరో లేఖ రాశారు. పెళ్లి కానుక, షాదీ ముబారక్, పథకాలను ఎన్నికల ప్రచారం లో అమలు చేస్తామని ప్రకటించిన విషయాన్ని రఘురామ కృష్ణంరాజు తన లేఖలో ప్రస్తావించారు. ఈ సాయాన్ని లక్షకు పెంచుతామని ప్రకటించారని, ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని రఘురామ కృష్ణంరాజు తన లేఖలో కోరారు. పెళ్లికానుక ఆర్థిక పంపుపై ప్రజల మద్దతు లభించిందని ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డారు.
Next Story