Sun Mar 15 2026 16:38:58 GMT+0530 (India Standard Time)
రాజుగారు మరో సంచలన నిర్ణయం
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన సీఐడీ అడిషలన్ డీజీ సునీల్ కుమార్ కు నోటీసులు పంపారు. తనను అరెస్ట్ [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన సీఐడీ అడిషలన్ డీజీ సునీల్ కుమార్ కు నోటీసులు పంపారు. తనను అరెస్ట్ [more]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన సీఐడీ అడిషలన్ డీజీ సునీల్ కుమార్ కు నోటీసులు పంపారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో తన నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి అప్పగించాలని రఘురామ కృష్ణంరాజు తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తన ఐఫోన్ తో పాటు మరికొన్ని వస్తువులను తన నుంచి స్వాధీనం చేసుకున్నారని, వాటిని మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టలేదని రఘురామ కృష్ణంరాజు నోటీసులు పేర్కొన్నారు. తన ఐఫోన్ లో వ్యక్తిగత వివరాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిాపరు. తన ఫోన్ తిరిగి ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులో రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.
Next Story

