Sun Mar 15 2026 18:54:55 GMT+0530 (India Standard Time)
నేడు సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు…?
తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటీషన్ వేశారు. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ [more]
తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటీషన్ వేశారు. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ [more]

తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటీషన్ వేశారు. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ సీఐడీ పోలీసులు తనపై అక్రమంగా కేసులు పెట్టి, ఎటువంటి వారెంట్లు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్నారు.
Next Story