Sun Mar 15 2026 20:34:50 GMT+0530 (India Standard Time)
గుంటూరు జైలుకు రఘురామ రాజు
గుంటూరు జిల్లా జైలుకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు తరలించారు. ఆయనకు సంబంధించిన హెల్త్ రిపోర్టు న్యాయస్థానానికి చేరడంతో రఘురామ కృష్ణంరాజును జైలుకు తరలించారు. ఆయనకు [more]
గుంటూరు జిల్లా జైలుకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు తరలించారు. ఆయనకు సంబంధించిన హెల్త్ రిపోర్టు న్యాయస్థానానికి చేరడంతో రఘురామ కృష్ణంరాజును జైలుకు తరలించారు. ఆయనకు [more]

గుంటూరు జిల్లా జైలుకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు తరలించారు. ఆయనకు సంబంధించిన హెల్త్ రిపోర్టు న్యాయస్థానానికి చేరడంతో రఘురామ కృష్ణంరాజును జైలుకు తరలించారు. ఆయనకు ఖైదీ నెంబరు 3468 కేటాయించారు. రమేష్ ఆసుపత్రికి తరిలించాలని కోర్టు సూచించినా పోలీసులు మాత్రం జైలుకు తరలించారు. ఆయనకు పాత బ్యారక్ ను కేటాయించారు. జైలుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story