Sun Mar 15 2026 16:33:41 GMT+0530 (India Standard Time)
నేడు రఘురామ పిటీషన్ పై హైకోర్టులో విచారణ
తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. విచారణ పూర్తయ్యేంతవరకూ రఘురామ కృష్ణంరాజు [more]
తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. విచారణ పూర్తయ్యేంతవరకూ రఘురామ కృష్ణంరాజు [more]

తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. విచారణ పూర్తయ్యేంతవరకూ రఘురామ కృష్ణంరాజు మెజస్ట్రేట్ వద్ద హాజరు పర్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వాన్ని కించపర్చడమే కాకుండా, వర్గాలను రెచ్చగొడుతున్నారన్న దానిపై రఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు మధ్యాహ్నం దీనిపై హైకోర్టు విచారణ చేయనుంది
Next Story