Sun Mar 15 2026 20:34:49 GMT+0530 (India Standard Time)
రఘురామ కృష్ణంరాజు ను ఈరోజు?
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను విచారణ చేస్తున్నారు. ఈరోజు న్యాయస్థానంలో ఆయనను ప్రవేశపెట్టే అవకాశముంది. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రఘురామ కృష్ణంరాజు [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను విచారణ చేస్తున్నారు. ఈరోజు న్యాయస్థానంలో ఆయనను ప్రవేశపెట్టే అవకాశముంది. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రఘురామ కృష్ణంరాజు [more]

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను విచారణ చేస్తున్నారు. ఈరోజు న్యాయస్థానంలో ఆయనను ప్రవేశపెట్టే అవకాశముంది. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా ద్వారా రెండు వర్గాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన వల్ల ఏపీలో లా అండ్ఆర్డర్ దెబ్బతినే అవకాశముందని భావించి అరెస్ట్ చేశామని సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ తెలిపారు. రఘురామ కృష్ణంరాజు ను ఈరోజు కోర్టులో హాజరుపర్చే అవకాశముంది. ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు తరుపున న్యాయవాదులు హౌస్ మోషన్ పిటీషన్ వేశారు.
Next Story