Sun Mar 15 2026 14:59:16 GMT+0530 (India Standard Time)
జగన్ నిర్లక్ష్యం కారణంగానే ఆ మరణాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ నిర్లక్ష్యం కారణంగానే 46 మంది ఆక్సిజన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ నిర్లక్ష్యం కారణంగానే 46 మంది ఆక్సిజన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ నిర్లక్ష్యం కారణంగానే 46 మంది ఆక్సిజన్ అందక చనిపోయారని ఆయన తెలిపారు. కోవిడ్ బాధితులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తప్పు కానప్పటీకి పదిలక్షల పరిహారం ఇస్తున్నానని చెప్పడాన్ని ఆయన ఖండించారు. మీ జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. కూడబెట్టిన డబ్బులతో జగన్ ప్రధానమంత్రి కావాలని చూస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
Next Story