Sun Mar 15 2026 13:23:45 GMT+0530 (India Standard Time)
సజ్జలకు రఘురామ స్ట్రాంగ్ వార్నింగ్
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టించడంతో పాటు తనను ఫోన్లు [more]
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టించడంతో పాటు తనను ఫోన్లు [more]

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టించడంతో పాటు తనను ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. తనను వేధించడానికి ప్రత్యేకంగా మనుషులను నియమించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సజ్జల ప్రోద్బలంతోనే తనపై సోషల్ మీడియా పరంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. హోంమంత్రిగా అనధికారింగా సజ్జల వ్యవహరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.
Next Story