Sun Mar 15 2026 10:19:57 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ పెట్టకపోతే ఇక అంతే
ఆంధ్రప్రదేశ్ లో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన స్థాయిలో కరోనా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన స్థాయిలో కరోనా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని [more]

ఆంధ్రప్రదేశ్ లో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన స్థాయిలో కరోనా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరపించారు. పరిస్థితులు చేయిదాటి పోతున్నా చోద్యం చూస్తున్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. కర్నూలులో మొదలయిన ఈ వైరస్ రాష్ట్రాన్ని చుట్టేస్తుందని, ఇప్పటికైనా ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్ ను పెట్టాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు
Next Story