Sun Mar 15 2026 10:20:35 GMT+0530 (India Standard Time)
సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ పిటీషన్..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్ సాక్షులను [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్ సాక్షులను [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్ సాక్షులను ప్రభావం చేసే అవకాశమున్నందున బెయిల్ ను రద్దు చేసి వెంటనే విచారణను చేపట్టాలని రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు, న్యాయం చేస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
Next Story