Sun Mar 15 2026 10:20:00 GMT+0530 (India Standard Time)
కరెోనా మరణాలపై నాకు డౌటు కొడుతోంది
వైఎస్ జగన్ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి విమర్శలకు దిగారు. కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సమయంలోనూ పదో తరగతి [more]
వైఎస్ జగన్ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి విమర్శలకు దిగారు. కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సమయంలోనూ పదో తరగతి [more]

వైఎస్ జగన్ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి విమర్శలకు దిగారు. కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సమయంలోనూ పదో తరగతి పరీక్షలు పెట్టానుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గగ్గోలు పెట్టిన బొప్పరాజు వంటి వారు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. కరోనా మరణాల సంఖ్యపై కూడా నాకు సందేహాలున్నాయని రఘురామకృష్ణంరాజు అన్నారు. వాస్తవ సంఖ్యను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story