Sun Mar 15 2026 16:38:58 GMT+0530 (India Standard Time)
ఆ పదవి నుంచి విజయసాయిని తప్పించండి
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి విజయసాయిరెడ్డిని తప్పించాలని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ అధినేత జగన్ కు సూచించారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా [more]
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి విజయసాయిరెడ్డిని తప్పించాలని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ అధినేత జగన్ కు సూచించారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా [more]

పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి విజయసాయిరెడ్డిని తప్పించాలని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ అధినేత జగన్ కు సూచించారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రోత పుట్టింస్తుందన్నారు. అది దిక్కుమాలిన, దౌర్భాగ్యపు ట్వీట్ అని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ప్రత్యర్థిని గౌరవించలేని వాళ్లను పంపిచడమే మేలని, ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి లాంటి పెద్దవాళ్లను నియమిస్తే బాగుంటుందని రఘురామ కృష్ణంరాజు జగన్ కు సూచించారు.
Next Story