Sun Mar 15 2026 22:06:40 GMT+0530 (India Standard Time)
జగన్ మరో రోమ్ చక్రవర్తి
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన అన్నారు. వచ్చే రోజుల్లో రాష్ట్ర [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన అన్నారు. వచ్చే రోజుల్లో రాష్ట్ర [more]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన అన్నారు. వచ్చే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తలచుకుంటే ఆందోళనకరంగా ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సీఎం జగన్ మౌనంగా ఉండటం మరింత ప్రమాదకరమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఏపీలో మరో రోమ్ చక్రవర్తిని ఎన్నుకున్నామని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. జనసేన తో వైసీపీకి ప్రమాదం పొంచి ఉందని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.
Next Story