Sun Mar 15 2026 22:08:08 GMT+0530 (India Standard Time)
సీఎం జగన్ ని రాజీనామా చేయాలని అడగాలేమో?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై జగన్ చేసిన అభియోగాలు నిరాధారమని తేలిపోయిందన్నారు. [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై జగన్ చేసిన అభియోగాలు నిరాధారమని తేలిపోయిందన్నారు. [more]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై జగన్ చేసిన అభియోగాలు నిరాధారమని తేలిపోయిందన్నారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్వీ రమణ ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్ ఫిర్యాదును పట్టించుకోని సుప్రీంకోర్టు నిర్ణయంపై సీఎం జగన్ రాజీనామా చేయాలని తమ పార్టీకి చెందిన నేతలే అడుగుతారేమోనని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
Next Story