Sun Mar 15 2026 22:07:02 GMT+0530 (India Standard Time)
పిచ్చి కేసులు పెట్టి..అల్లరవుతున్నారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వైసీీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి విమర్శలు చేశారు. జగన్ పై తన ప్రేమ తగ్గిందని చెప్పారు. గతంలో [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వైసీీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి విమర్శలు చేశారు. జగన్ పై తన ప్రేమ తగ్గిందని చెప్పారు. గతంలో [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వైసీీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి విమర్శలు చేశారు. జగన్ పై తన ప్రేమ తగ్గిందని చెప్పారు. గతంలో జగన్ పై ప్రేమ ఉండేదని, ఇప్పుడు కొన్ని కారణాలతో అది లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. పిచ్చి కేసులు పెట్టి, ప్రజల్లో అల్లరయిపోవడం తమ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇకనుంచైనా ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. ఎప్పటికైనా తన కేసుల విషయంలో జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.
Next Story