Sun Mar 15 2026 10:24:44 GMT+0530 (India Standard Time)
రాజధాని తరలింపు సాధ్యం కాదు
రాజధాని అమరావతి తరలింపు సాధ్యం కాదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పునకు, రాజధాని తరలింపునకు సంబంధం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. [more]
రాజధాని అమరావతి తరలింపు సాధ్యం కాదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పునకు, రాజధాని తరలింపునకు సంబంధం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. [more]

రాజధాని అమరావతి తరలింపు సాధ్యం కాదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పునకు, రాజధాని తరలింపునకు సంబంధం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాత్రికి రాత్రి అమరావతి నుంచి విశాఖకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారన్నారు. మున్సిపల్ విజయాలను సాకుగా చూపి రాజధానిని మార్చాలంటే సాధ్యం కాదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇప్పటికే రాజధాని తరలింపునకు ముహూర్తం సిద్ధం చేశారని, కానీ ఎట్టిపరిస్థితుల్లో సెక్రటేరియట్ తరలింపు సాధ్యం కాదని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.
Next Story