Sun Mar 15 2026 10:19:59 GMT+0530 (India Standard Time)
లేఖలతో సరిపెడితే కుదరదు జగనూ
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై జగన్ లేఖలు రాస్తే సరిపోదని ఆయన అన్నారు. అసెంబ్లీలో ఒక తీర్మానం [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై జగన్ లేఖలు రాస్తే సరిపోదని ఆయన అన్నారు. అసెంబ్లీలో ఒక తీర్మానం [more]

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై జగన్ లేఖలు రాస్తే సరిపోదని ఆయన అన్నారు. అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి కేంద్రానికి పంపితే సరిపోతుందా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నిచారు. తీర్మానం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చేసి కేంద్రానికి పంపడమే కాకుండా అఖిలపక్షంతో ఢిల్లీ కి వచ్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని రఘురామకృష్ణంరాజు కోరారు. జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విక్రయ ప్రతిపాదనను తీసుకురావడం సరికాదని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.
Next Story