Thu Mar 19 2026 17:04:47 GMT+0530 (India Standard Time)
రాజు గారి ప్రయత్నం బెడిసి కొట్టిందిగా?
ఉపాథి హామీ పథకం నిధులను ఇతర పథకాలను మళ్లిస్తున్నారని, దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లోక్ సభలో ప్రశ్నించారు. అయితే దీనికి [more]
ఉపాథి హామీ పథకం నిధులను ఇతర పథకాలను మళ్లిస్తున్నారని, దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లోక్ సభలో ప్రశ్నించారు. అయితే దీనికి [more]

ఉపాథి హామీ పథకం నిధులను ఇతర పథకాలను మళ్లిస్తున్నారని, దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లోక్ సభలో ప్రశ్నించారు. అయితే దీనికి కేంద్ర మంత్రి తోమర్ మాత్రం ఉపాధి హామీ పథకం నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఈ మేరకు రఘురామకృష్ణంరాజుకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వైసీీపీ ప్రభుత్వాన్ని తన ప్రశ్నతో ఇరుకున పెట్టాలనుకున్న రఘురామకృష్ణంరాజు ప్రయత్నం ఫలించలేదు.
Next Story