Sun Mar 15 2026 23:48:20 GMT+0530 (India Standard Time)
ఏపీలో త్వరలోనే రాష్ట్రపతి పాలన
ఆంంధ్రప్రదేశ్ లో త్వరలో రాష్ట్రపతి పాలన విధిస్తారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. రెండు మూడు నెలల్లో ఇది జరిగి తీరుతుందని ఆయన తెలిపారు. ఏపీలో [more]
ఆంంధ్రప్రదేశ్ లో త్వరలో రాష్ట్రపతి పాలన విధిస్తారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. రెండు మూడు నెలల్లో ఇది జరిగి తీరుతుందని ఆయన తెలిపారు. ఏపీలో [more]

ఆంంధ్రప్రదేశ్ లో త్వరలో రాష్ట్రపతి పాలన విధిస్తారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. రెండు మూడు నెలల్లో ఇది జరిగి తీరుతుందని ఆయన తెలిపారు. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని, దీంతో రాష్ట్రపతి పాలన విధిస్తారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో వైరానికి ప్రభుత్వం స్వస్తి చెప్పాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. ఇళ్ల స్థలాల పేరుతో ఏపీీలో మతమార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
Next Story