Sat Mar 07 2026 23:55:02 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ టీడీపీ
ఇక ఆంధ్రప్రదేశ్ లో టీడీపీది ముగిసిన అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తిరుపతిలో రత్న ప్రభకు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో మాదిరి [more]
ఇక ఆంధ్రప్రదేశ్ లో టీడీపీది ముగిసిన అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తిరుపతిలో రత్న ప్రభకు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో మాదిరి [more]

ఇక ఆంధ్రప్రదేశ్ లో టీడీపీది ముగిసిన అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తిరుపతిలో రత్న ప్రభకు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో మాదిరి ఏపీలోనూ టీడీపీ పరిస్థిితి ఉందని రఘునందన్ రావు అన్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీయే నని ఆయన చెప్పారు. రాజకీయ రణరంగం నుంచి టీడీపీ తప్పుకుందని ఆయన ఎద్దేవా చేశారు. విగ్రహాలను విధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రఘునందన్ రావు అన్నారు.
Next Story