Sun Mar 15 2026 05:58:52 GMT+0530 (India Standard Time)
విజయసాయిపై చర్యలు తీసుకోవాలంటూ?
గవిజయసాయిరెడ్డిపై స్పీకర్ ఓంబిర్లాకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన [more]
గవిజయసాయిరెడ్డిపై స్పీకర్ ఓంబిర్లాకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన [more]

గవిజయసాయిరెడ్డిపై స్పీకర్ ఓంబిర్లాకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ ఫిర్యాదు చేశారు. సభాహక్కుల కమిటీ ఛైర్మన్ కూ ఫిర్యాదు చేశాు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటామంటూ విజయసాయిరెడ్డి బెదిరింపులకు దిగారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. గతంలో విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్ పై కూడా ఇలాగే వ్యవహరించారని రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. వెంటనే విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణరాజు కోరారు.
Next Story