Sun Mar 08 2026 08:09:58 GMT+0530 (India Standard Time)
జగనూ సజ్జల విషయంలో జాగ్రత్త
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో తన మాట వినాలని సూచించారు. సజ్జల కు సలహాదారు పదవి కాని, పార్టీ పదవి కాని ఏదో ఒకటి ఇవ్వాలని రఘురామ కృష్ణరాజు సూచించారు. లేకుంటే న్యాయస్థానం నుంచి మరోసారి ఎదురుదెబ్బలు తగులుతాయని జగన్ కు రాసిన లేఖలో రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
Next Story