Thu Dec 18 2025 08:48:51 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఆమె పై చర్య తీసుకోగలవా?
తాను బయటవాడిని కాబట్టే అరెస్టులు, షోకాజు నోటీసులు అని రఘురామ కృష్ణరాజు అన్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ తెలంగాణలో వేరే పార్టీకి మద్దతుగా ఎలా మాట్లాడతారని [more]
తాను బయటవాడిని కాబట్టే అరెస్టులు, షోకాజు నోటీసులు అని రఘురామ కృష్ణరాజు అన్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ తెలంగాణలో వేరే పార్టీకి మద్దతుగా ఎలా మాట్లాడతారని [more]

తాను బయటవాడిని కాబట్టే అరెస్టులు, షోకాజు నోటీసులు అని రఘురామ కృష్ణరాజు అన్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ తెలంగాణలో వేరే పార్టీకి మద్దతుగా ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం? ఇతరులకు ఒక న్యాయమా? అని రఘురామ కృష్ణరాజు నిలదీశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడింనందుకు ఆమెపై చర్యలు తీసుకోగలరా? అని ప్రశ్నించారు. తాను పార్టీ నిర్ణయాలను ప్రశ్నిస్తే షోకాజ్ నోటీసులు ఇచ్చి అక్రమ అరెస్ట్ లు చేస్తారా? అని అన్నారు. ఇప్పుడు ఆమె విషయంలో చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు.
Next Story