Sun Mar 08 2026 03:31:37 GMT+0530 (India Standard Time)
నేనంటే ఎందుకంత భయం జగన్?
తానంటే జగన్ ఎందుకు అంత భయపడుతున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తన కు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడమేంటని ఆయన ప్రశ్నించారు. [more]
తానంటే జగన్ ఎందుకు అంత భయపడుతున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తన కు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడమేంటని ఆయన ప్రశ్నించారు. [more]

తానంటే జగన్ ఎందుకు అంత భయపడుతున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తన కు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడమేంటని ఆయన ప్రశ్నించారు. వారిపై ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు చేశారన్నారు. తన సొంత ఊరిలో కట్టిన ఫ్లెక్సీల విషయంలో కూడా కక్ష కట్టి కేసులు నమోదు చేశారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. జగన్ ఇమేజ్ పడిపోతుందని ఇటీవల ఒక సర్వేతేల్చిన తర్వాత జగన్ లో మరింత భయం పెరిగిందని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
Next Story