Mon Feb 10 2025 09:57:38 GMT+0000 (Coordinated Universal Time)
పైలాన్ ఆవిష్కరించిన జగన్
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవ్వాళ తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన [more]
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవ్వాళ తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన [more]

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవ్వాళ తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి, ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story