Thu Mar 19 2026 21:26:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వీడని ఫోబియా....ఓడిన సింధు..!

భారత షట్లర్ పీవీ సింధును ఫైనల్ ఫోబియా వదలలేదు. ఏషియన్ గేమ్స్ లో సెమీ ఫైనల్ వరకు దూకుడుగా ఆడిన ఆమె ఫైనల్ లో విఫలమైంది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్, చైనా షట్లర్ తైజుంగ్ చేతిలో సింధు ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. మొదటి రెండు సెట్లలో 14-21, 16-21తో సింధు ఓడిపోయింది. సిందు వరుసగా ఫైనల్ మ్యాచ్ లలో ఓటమిపాలవుతున్న విషయం తెలసిందే.
Next Story

