Sun Mar 15 2026 20:18:50 GMT+0530 (India Standard Time)
వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. కురుపాం నియోజకవర్గలో కొన్ని మండలాల్లో [more]
వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. కురుపాం నియోజకవర్గలో కొన్ని మండలాల్లో [more]

వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. కురుపాం నియోజకవర్గలో కొన్ని మండలాల్లో వైసీీప, జగన్ కు వ్యతిరేకంగా కొందరు వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని పుష్ప శ్రీవాణి అభిప్ర్రాయపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గరుగుబిల్లి మండలంలో ఒక వాలంటీర్ భర్త ఎన్నికల్లో పోటీ చేశారని పుష్పశ్రీవాణి ఆరోపించారు.
Next Story