Mon Mar 16 2026 00:34:26 GMT+0530 (India Standard Time)
punjab : రాజీనామా దిశగా ముఖ్యమంత్రి
ఎన్నికలకు ముందు పంజాబ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేసే అవకాశముంది. సిధ్దూ వర్గం ఎమ్మెల్యేలతో విసిగిపోయిన అమరీందర్ సింగ్ రాజీనామాకు [more]
ఎన్నికలకు ముందు పంజాబ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేసే అవకాశముంది. సిధ్దూ వర్గం ఎమ్మెల్యేలతో విసిగిపోయిన అమరీందర్ సింగ్ రాజీనామాకు [more]

ఎన్నికలకు ముందు పంజాబ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేసే అవకాశముంది. సిధ్దూ వర్గం ఎమ్మెల్యేలతో విసిగిపోయిన అమరీందర్ సింగ్ రాజీనామాకు సిద్ధమయ్యారు. దాదాపు 45 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమరీందర్ సింగ్ కు వ్యతిరేకంగా అధిష్టానానికి లేఖ రాశారు. అమరీందర వెంట 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈరోజు సాయంత్రం అమరీందర్ సింగ్ గవర్నర్ కు రాజీనామా అందచేసే అవకాశముంది. సీఎల్పీ భేటీలో కొత్త నేతను ఎన్నుకుంటారని తెలుస్తోంది.
Next Story